- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: అర్థరాత్రి ఏంటీ పని.. పోలీసులకు కండోమ్స్‌తో చిక్కిన ఇద్దరు అమ్మాయిలు?
అర్థరాత్రి ఏంటీ పని.. పోలీసులకు కండోమ్స్‌తో చిక్కిన ఇద్దరు అమ్మాయిలు?

దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు యువతులను చూసి పోలీసులు షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా, పరుగులు తీశారు. అనంతరం వారి వద్దనున్న కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో 10కి పైగా కండోమ్ ప్యాకెట్స్ కనిపించాయి. దీంతో పోలీసులు షాకయ్యారు. వాటితో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీళ్లేదని అక్కడి నుంచి పంపించివేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వాళ్ళ పర్సనల్ లైఫ్‌ను కూడా అర్ధం చేసుకున్న పోలీసులకు కొందరు హాట్సాఫ్ చెబుతుండగా.. అదే అబ్బాయి అయితే స్టేషన్‌లో వేసి చితక్కొట్టి కేస్ బుక్ చేసేవారని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో






