ఇద్దరు అన్నదమ్ములకు ఒక్కతే భార్య.. ముందు ఎవరితో ఆ పని చేసింది.. పెద్దోడా లేక చిన్నోడా??

by Sujitha Rachapalli |

హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ ప్రాంతంలో ఇద్దరు సోదరులు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. హాతీ సంప్రదాయంలో ఇలా జరుగుతుండగా.. ఈ కల్చర్‌ను కంటిన్యూ చేస్తూ ఈ స్పెషల్ మ్యారేజ్ చేసుకున్నారు. హెడ్ లైన్స్‌లో నిలిచారు. ఓ ఇన్‌స్టా పేజ్

ఇద్దరు అన్నదమ్ములకు ఒక్కతే భార్య.. ముందు ఎవరితో ఆ పని చేసింది.. పెద్దోడా లేక చిన్నోడా??
X

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ ప్రాంతంలో ఇద్దరు సోదరులు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. హాతీ సంప్రదాయంలో ఇలా జరుగుతుండగా.. ఈ కల్చర్‌ను కంటిన్యూ చేస్తూ ఈ స్పెషల్ మ్యారేజ్ చేసుకున్నారు. హెడ్ లైన్స్‌లో నిలిచారు. ఓ ఇన్‌స్టా పేజ్ క్రియేట్ చేసి ఫుల్ పాపులర్ అయిపోయారు. ప్రదీప్, కపిల్ వేగి పార్టనర్ సిస్టమ్ కింద జూలై 13న సునీతను పెళ్లి చేసుకున్నారు. వివాహమై మూడు నెలలు కాగా అప్పుడు మొదటి కర్వా చౌత్ వచ్చేసింది. ఈ క్రమంలో ప్రజల దృష్టి వీరి మీద పడింది. ఇంతకీ ఆ అమ్మాయి పూజ పూర్తయ్యాక ఎవరిని ముందుగా చూస్తుందనే చర్చ జరిగింది.

వీటన్నింటికి సమాధానం చెప్తూ వీడియో రిలీజ్ చేశారు ఈ ప్రత్యేక దంపతులు. ఇప్పటికే అన్నయ్య కపిల్ నేగి విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లగా ఇండియాలో భార్యతో ఉన్నాడు ప్రదీప్. అతను ఆఫీసు నుంచి నేరుగా భార్య దగ్గరికి వెళ్తున్నానని కర్వా చౌత్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో పెట్టాడు. మరోవైపు కపిల్ నేగి వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు. శుభాకాంక్షలు చెప్పాడు. వైవాహిక జీవితం ప్రేమ, నమ్మకం, ఆనందంతో నిండి ఉండాలని కోరుకున్నారు.

Next Story