- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో భారీ సునామీ.. లక్షల్లో మరణాలు.. దడపుట్టిస్తున్న ప్రకృతి విలయతాండవం(వీడియో)
2025 మరీ వరెస్ట్‌గా ఉండబోతోందా? ఇప్పటికే మహాకుంభ్ స్టాంపెడ్, పహెల్గాం ఎటాక్, ఆర్‌సీబీ స్టాంపెడ్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు

దిశ, వెబ్‌డెస్క్ : 2025 మరీ వరెస్ట్‌గా ఉండబోతోందా? ఇప్పటికే మహాకుంభ్ స్టాంపెడ్, పహెల్గాం ఎటాక్, ఆర్‌సీబీ స్టాంపెడ్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఏ క్షణంలో ప్రాణం పోతుందోనన్న భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో మరో వీడియో వైరల్ అవుతోంది. జపాన్‌లో భారీ సునామీ రాబోతుందని.. లక్షల్లో మరణాలు సంభవిస్తాయని హెచ్చరిస్తుంది. ఇంతకీ ఇందులో ఏముంది? అసలు విషయం ఏంటి? తెలుసుకుందాం.
జపాన్‌లో జూలై 5న సునామీ వస్తుందనే భయం ఆ దేశ ప్రజలను వెంటాడుతుంది. జపాన్ బాబా వంగా తన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో ఇదే రాసి ఉంది. ఇప్పటి వరకు ఆయన రాసినవి రాసినట్లుగా జరగ్గా.. ఇప్పుడు కూడా ఇది జరగబోతుందనే విషయం దడ పుట్టిస్తుంది. జపాన్ - ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని.. ఈ ప్రళయ ఘోష కారణంగా ఓ దేశం మొత్తం మ్యాప్‌లో లేకుండా పోతుందని హెచ్చరిస్తుంది.






