మంగళస్నానంలో అవేం బట్టలు పెళ్లి కూతురా.. ఛీ..ఛీ.. అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. వీడియో

by Sujitha Rachapalli |

నేపాల్‌లో కరప్టెడ్ లీడర్స్‌ను ఉరికించి కొట్టిన వీడియోలు ఎంత బాగా వైరల్ అయ్యాయో.. ఈ నేపాల్ పెళ్లి కూతురు వీడియో కూడా అంతే బాగా వైరల్ అవుతోంది. కారణం ఆమె మంగళ స్నానంలో వేసుకున్న బట్టలే.

మంగళస్నానంలో అవేం బట్టలు పెళ్లి కూతురా.. ఛీ..ఛీ.. అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : నేపాల్‌లో కరప్టెడ్ లీడర్స్‌ను ఉరికించి కొట్టిన వీడియోలు ఎంత బాగా వైరల్ అయ్యాయో.. ఈ నేపాల్ పెళ్లి కూతురు వీడియో కూడా అంతే బాగా వైరల్ అవుతోంది. కారణం ఆమె మంగళ స్నానంలో వేసుకున్న బట్టలే. నిండుగా పసుపు బట్టలు వేసుకుని హల్దీ ఫంక్షన్ చేసుకుంటారు నవ వధూవరులు. తమదైన ఈ రోజున బంధువులందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆశీర్వచనాలు తీసుకుంటారు. కానీ ఈ పెళ్లి కూతురు మాత్రం దారుణంగా బట్టలు వేసుకుంది. చుట్టాలందరి ముందు ఎక్స్‌పోజ్ చేసింది. సెక్సీ డ్రెస్ వేసుకుని చెమటలు పట్టించింది. బ్లౌజ్ కాకుండా పైన ఓ క్లాత్ కట్టున్నట్లుగా వెరైటీ బ్లౌజ్ ధరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళస్నానంలో ఇలాంటి బట్టలు ఏంటని ఛీ కొడుతున్నారు కొందరు నెటిజన్లు. అయితే మరికొందరు మాత్రం ఆమె జీవితంలో హ్యాపీయెస్ట్ అండ్ బెస్ట్ డేను.. ఆమెకు నచ్చినట్లుగా దుస్తులు ధరించి సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటని ఇంకొందరు మద్దతిస్తున్నారు.

Next Story