- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెండ్ అవుతున్న సీఎం భార్య.. ఒంటికి అతుక్కుపోయే బట్టలు వేసుకుని.. పబ్లిక్‌లోనే.. ఛీ.. ఛీ..
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గణేష్ నిమజ్జనం తర్వాత బీచ్‌లో పోగైన చెత్తను ఏరేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గణేష్ నిమజ్జనం తర్వాత బీచ్‌లో పోగైన చెత్తను ఏరేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి బీచ్ క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఫొటోలకు పోజులు ఇవ్వడం ఎక్కువైందని, పని తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకుంటుందనే ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ వరస్ట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఒంటికి అతుక్కుపోయే బట్టలు వేసుకుని పరువు తీయొద్దని.. కనీసం పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చినప్పుడైనా మంచి దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. అయితే మరికొందరు అమృతకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకు నచ్చిన దుస్తులు వేసుకోవడంలో తప్పేముందని.. తప్పు ఒప్పులు చెప్పేందుకు మనం ఎవరమని మద్దతిస్తున్నారు. మరోవైపు ఆమె ముందు ఎలా ఉంది? ఆ తర్వాత సర్జరీలతో ఎలా మారింది? అంటూ వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారు ఇంకొందరు.






