- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూరేళ్ల పంట కాదు.. ఐదేళ్ల కాంట్రాక్ట్: మారుతోన్న పెళ్లిళ్ల ట్రెండ్!
by Gantepaka Srikanth |
సాధారణంగా పెళ్లయ్యాక ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లేకపోతే, సర్దుకుపోవడమో లేదా పెద్దల సమక్షంలో పంచాయితీలు చేయడమో పాత పద్ధతి.

X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లయ్యాక ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లేకపోతే, సర్దుకుపోవడమో లేదా పెద్దల సమక్షంలో పంచాయితీలు చేయడమో పాత పద్ధతి. కానీ ఈ మోడ్రన్ 'స్టార్టర్ మ్యారేజ్' కాన్సెప్ట్ ప్రకారం... పెళ్లయిన ఐదేళ్ల లోపు, ఎలాంటి బాధ్యతలు (పిల్లలు) లేనప్పుడే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. "మనకు సెట్ కావడం లేదు, సో లెట్స్ బ్రేకప్" అని హ్యాపీగా హ్యాండ్ షేక్ ఇచ్చుకుని విడిపోతారు. దీనిని యువత ఒక 'లెర్నింగ్ ఫేస్' (నేర్చుకునే దశ) అని పిలుస్తోంది. అంటే, ఒకరితో ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఈ పెళ్లి ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇది మగవారికి శాపమా? వరమా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






