- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: నేపాల్ వీధుల్లో మారుమోగుతోన్న తెలుగు సాంగ్.. యువతుల అదిరిపోయే స్టెప్పులు (వీడియో)
తెలుగు సినిమా (Telugu Movie) కల్చర్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా (Telugu Movie) కల్చర్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. కంటెంట్ ఏదైనా సరే.. ఒకసారి నచ్చితే అంతే ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో మక్కికి మక్కి దించేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు రీల్స్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటున్నారు. ఆ మధ్య వచ్చిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీలోని ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్ దేశాన్ని ఉర్రూతలూగించింది. యువత ఆ పాటతో కోట్లలో వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా, నేపాల్ (Nepal) దేశంలోని ఓ పట్టణంలో ‘కుర్చీని మతపెట్టి’ సాంగ్ మారుమోగిపోయింది. ఆ సాంగ్‌పై తాజాగా ఇద్దరు యువతులు ఫుల్ జోష్‌లో స్టెప్పులేస్తూ అక్కడున్న ఔత్సాహికులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన తెలుగు సినీ ప్రేమికులు వారెవ్వా అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.






