Trending: బీజేపీ కార్యాలయంలో పూరీ, లడ్డు.. కాంగ్రెస్ ఆఫీసులో చోలే భటుర్, ఢిల్లీలో సంబరాలు షురూ!

by Kema Shiva Kumar |   (  Updated:2024-06-04 03:27:26  IST  )

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

Trending: బీజేపీ కార్యాలయంలో పూరీ, లడ్డు.. కాంగ్రెస్ ఆఫీసులో చోలే భటుర్, ఢిల్లీలో సంబరాలు షురూ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలోని తమ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు, ముఖ్య నాయకుల సందడి నెలకొంది. ఎవరికి వారుగా తమ పార్టీ కార్యాలయాల్లో సంబరాలకు తెరలేపారు. జరుపుకున్నాయి. ఈ క్రమంలో బీజేపీ విజయం కోసం ఢిల్లీలోని తన పార్టీ కార్యాలయంలో పూరీలు, లడ్డూలను పెద్దఎత్తున సిద్ధం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ తమ కార్యకర్తలుకు చోలే భటుర్ సిద్ధం చేసింది.

Next Story