- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: మోనాలిసా వెంటపడిన దుండగులు.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!
ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో జరుగుతోన్న కుంభమేళా (Mumbhmela) సంగతి ఏమో గానీ.. అక్కడ రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకుని జీవనం సాగించే ఓ యువతి సోషల్ మీడియా (Social Media)ను షేక్ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో జరుగుతోన్న కుంభమేళా (Mumbhmela) సంగతి ఏమో గానీ.. అక్కడ రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకుని జీవనం సాగించే ఓ యువతి సోషల్ మీడియా (Social Media)ను షేక్ చేస్తోంది. ఆమె పేరే మోనాలిసా భోస్లే (Monalisa Bhosle). ఇన్‌స్టాగ్రామ్ (Instagram , ఫేస్‌బుక్ (Facebook), ‘X’ (ట్విట్టర్) ఏక్కడ చూసినా ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పటి విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) కళ్లను పోలి ఉన్న మోనాలిసా (Monalisa వీడియోను కుంభమేళాలో ఓ నెటిజన్ షూట్ చేసి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశాడు. ఇక అంతే.. సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మోనాలిసా (Monalisa) ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది.
ఆ వీడియో చూసిన నెటిజన్లు మోనాలిసా అందాన్ని రకరకాలుగా అభివర్ణిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ ఇస్తానంటూ ముందుకు వచ్చాడు. మోనాలిసా (Monalisa)కు ఓవర్ నైట్ స్టార్ డమ్ రావడంతో ఆమెను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఇక యూట్యూబర్స్ (Youtubers) ఆమె ఇంటర్వ్యూలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే మోనాలిసా (Monalisa) ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో గురువారం తన వెంట కొంతమంది దుండగులు వెంటపడి ఇబ్బంది పెట్టారని తెలిపింది. మహాకుంభ మేళాలో తాను పూసల దండలు అమ్మేందుకు వచ్చానని, తల వల్ల మహా కుంభమేళా డిస్టర్బ్ అవుతుందని పేర్కొంది. తన వల్ల తన కుటుంబానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తన సొంతూరు ఇండోర్ (Indore)కు వెళ్లిపోతున్నా అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






