VIRAL VIDEO : వరద బాధితులకు అండగా ట్రాన్స్‌జెండర్లు.. ఏకంగా రూ.21 లక్షల సహాయం.. ఎలా కలెక్ట్ చేశారో చూడండి (వీడియో)

by Sujitha Rachapalli |

పంజాబ్ వరదల్లో చిక్కుకుంది. సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఎందరు సెలబ్రిటీలు, ఎంత మంది ప్రముఖులు తామున్నామంటూ ముందుకొచ్చారో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. బ్యాంకుల్లో కోట్లు మూలుగుతున్నా..

VIRAL VIDEO : వరద బాధితులకు అండగా ట్రాన్స్‌జెండర్లు.. ఏకంగా రూ.21 లక్షల సహాయం.. ఎలా కలెక్ట్ చేశారో చూడండి (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ వరదల్లో చిక్కుకుంది. సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఎందరు సెలబ్రిటీలు, ఎంత మంది ప్రముఖులు తామున్నామంటూ ముందుకొచ్చారో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. బ్యాంకుల్లో కోట్లు మూలుగుతున్నా.. వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా.. కనీస సహాయం అందించేవారు చాలా తక్కువే. కానీ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ తామున్నామని ముందకొచ్చింది. ఆగ్రాకు చెందిన ట్రాన్స్‌జెండర్లు తాము సంపాదించిన రూ. 21 లక్షలను వరద బాధితులకు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతరులకు స్ఫూర్తినిచ్చే పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు డిమాండ్‌తో లాక్కోవడమే చూశాం కానీ ఇలా కూడా హెల్ప్ చేస్తారని అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story