- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్‌పై రొమాన్స్‌తో రెచ్చిపోయిన జంట.. ఊహించలేని భారీ జరిమానాతో షాక్ ఇచ్చిన పోలీసులు.. క్లైమాక్స్ అదుర్స్..
బైక్‌పై రొమాన్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. మోటార్ ట్యాంక్‌పై అమ్మాయిని కూర్చోపెట్టుకుని రొమాంటిక్ జర్నీ చేయడాన్ని ఏదో ఘనత సాధించినట్లుగా భావిస్తున్నారు నేటి యూత్. ఈ క్రమంలో రోడ్ సేఫ్టీ రూల్స్ మరిచిపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బైక్‌పై రొమాన్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. మోటార్ ట్యాంక్‌పై అమ్మాయిని కూర్చోపెట్టుకుని రొమాంటిక్ జర్నీ చేయడాన్ని ఏదో ఘనత సాధించినట్లుగా భావిస్తున్నారు నేటి యూత్. ఈ క్రమంలో రోడ్ సేఫ్టీ రూల్స్ మరిచిపోతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ఇలాంటి ఓ రొమాంటిక్ జంటకు యూపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. మంచి పని చేశారంటూ పోలీసులకు మద్దతిస్తున్నారు జనాలు.
విషయం ఏంటంటే.. క్లైమేట్ బాగుందని.. నోయిడాలో రైడ్‌కు వెళ్లారు ప్రియుడు, ప్రియురాలు. ఈ క్రమంలో రోడ్డు నిబంధనలు పాటించకుండా రొమాన్స్‌లో రెచ్చిపోయారు. హెల్మెట్ లేకపోవడం.. ఇతరులకు ఇబ్బంది కలిగించడంతో.. ఈ రోమియో-జూలియట్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చారు పోలీసులు. రొమాంటిక్ మూడ్ నుంచి బయటపడేలా.. ఏకంగా రూ.53,500 జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు.






