భర్త తీర్చలేని కోరికలను తీరుస్తున్న స్పా సెంటర్.. పూర్తిగా సంతృప్తి చెందుతున్న మహిళలు (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-20 14:15:39  IST  )

సాధారణంగా భార్యాభర్తలు ఒకరి అటెన్షన్ మరొకరు కోరుకుంటారు. భాగస్వామి నుంచి ప్రేమ, రొమాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కొందరి విషయాల్లో ఇలాంటివి జరగవు. అలాంటి వారికోసమే

భర్త తీర్చలేని కోరికలను తీరుస్తున్న స్పా సెంటర్.. పూర్తిగా సంతృప్తి చెందుతున్న మహిళలు (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా భార్యాభర్తలు ఒకరి అటెన్షన్ మరొకరు కోరుకుంటారు. భాగస్వామి నుంచి ప్రేమ, రొమాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కొందరి విషయాల్లో ఇలాంటివి జరగవు. అలాంటి వారికోసమే సింగపూర్‌లో ఓ స్పా స్పెషల్ ఆఫర్స్ ఇస్తోంది. ముఖ్యంగా భర్త దగ్గర పొందలేని సుఖాన్ని అందించేందుకు హామీ ఇస్తోంది. కేరింగ్‌తో కూడిన రొమాంటిక్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. లగ్జరీ ట్రీట్మెంట్స్, పీస్‌ఫుల్ అట్మాస్పియర్‌తోపాటు లైఫ్‌లో ఇంతకు ముందు చూడలేని రొమాంటిక్ అనుభవాలను స్త్రీలకు అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.

మేల్ కేర్ తక్కువగా ఉన్న మహిళలు ఈ స్పాకు వెళ్తే రెగ్యులర్ స్పా ట్రీట్మెంట్స్‌తోపాటు అక్కడ ఉండే మేల్ అటెండెంట్స్ వీరితో కూర్చుంటారు. బుజ్జగిస్తారు. చాలా స్వీట్‌గా మాట్లాడుతూ కంపెనీ ఇస్తారు. తినిపిస్తారు. కాళ్లు నొక్కడాలు.. ముట్టుకోవడాలతోపాటు వారికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ.. రొమాంటిక్‌గా ఉంటారు. అంటే సెక్స్‌కు తక్కువ రొమాన్స్‌కు ఎక్కువ అనే విధంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి విషయంలో డిప్రెషన్‌తో ఉండే మహిళలకు ఈ ప్లేస్ బెస్ట్ ఆప్షన్ అంటున్న నెటిజన్లు.. అటెన్షన్ పొందేందుకు మంచి ప్లేస్ అని చెప్తున్నారు.

Next Story