- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dosa Preparation: చీ..చీ..దోశ ఇలా కూడా చేస్తారా..? వెరైటీ దోశల వీడియో వైరల్..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి.

దిశ వెబ్ డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక వంటలకు సంబంధించిన వీడియోల గురించి చెప్పాల్సిన పని లేదు. ఏదైనాసరే కొత్తగా చెయ్యాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలి అని అనుకుంటున్నా్రు. అనుకున్నదే చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన వ్యక్తి తాజాగా దోశల్లోకెల్లా కొత్తరకం దోశ వేశారు.
మనం సాధారణంగా ఆనియన్ దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ ఇలా పలు రకాల దోశలు తిని ఉంటాం. అయితే ఎప్పుడైనా గులాబ్ జామూన్ దోశ తిన్నారా..? ఏంటి గులాబ్ జామూన్ దోశ కూడా ఉంటుందా..? అంటే ఉంటుందనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చండీఘర్‌లో ఓ వ్యక్తి గులాబ్ జామూన్ దోశలు అమ్ముతున్నారు. ఓ ఫుడ్ వ్లాగర్ ఆ షాపు అతన్ని దోశలో గులాబ్ జామూన్ పెట్టాలనే అని ఎందుకు వచ్చింది అని అడగారు.
అందుకు ఆ షాపు అతను కస్టమర్ల డిమాండ్‌తో తాను గులాబ్ జామూన్ దోశలు వేస్తున్నాను అని తెలిపారు. కాగాగులాబ్ జామూన్ దోశలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More...
ఆ తప్పుడు ఆహారపు అలవాట్లే వ్యాధులకు కారణం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నిపుణులు






