Viral Video: ఎన్నికల వేల దూకుడు పెంచిన సీఎం.. మహిళలతో కలిసి డాన్స్..వీడియో వైరల్

by Indraja |   (  Updated:2024-04-14 14:56:54  IST  )

రానున్న ఎన్నికల్లో గెలుపేధ్యేయంగా రాజకీయ నేతలు అడుగులేస్తున్నారు.

Viral Video: ఎన్నికల వేల దూకుడు పెంచిన సీఎం.. మహిళలతో కలిసి డాన్స్..వీడియో వైరల్
X

దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో గెలుపేధ్యేయంగా రాజకీయ నేతలు అడుగులేస్తున్నారు. బహిరంగ సభలు, పాదయాత్రలు మొదలైన ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. దేశంలో ఎక్కడ చూసిన రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భహిరంగ సభలో డాన్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రానున్న ఎన్నికల నేపథ్యంలో మమతా ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచారు.

ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె నిర్వహించిన భహిరంగ సభలో మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో మీరు ఒకసారి చూసేయండి.

Next Story