- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్ - స్టూడెంట్ ఎఫైర్.. స్టాఫ్ రూమ్‌లోనే పాడుపని.. వీడియో వైరల్
by Sujitha Rachapalli |
టీచర్ - స్టూడెంట్ మధ్య ప్రేమ, పెళ్లి అనే వార్తలు చాలా విన్నాం. కానీ మరీ ఇంత నీచంగా స్టాఫ్ రూమ్‌లోనే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతారని మాత్రం అనుకోలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో..

X
దిశ, వెబ్ డెస్క్: టీచర్ - స్టూడెంట్ మధ్య ప్రేమ, పెళ్లి అనే వార్తలు చాలా విన్నాం. కానీ మరీ ఇంత నీచంగా స్టాఫ్ రూమ్‌లోనే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతారని మాత్రం అనుకోలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ముందుగా టీచర్ స్టాఫ్ రూమ్‌కు రాగా.. ఆ తర్వాత స్టూడెంట్ ఫాలో అవుతూ వచ్చేసింది. కిస్, హగ్గు ఇవ్వమని కోరగా.. వెంటనే హత్తుకుని, ముద్దుపెట్టేశాడు టీచర్. ఇందుకు సంబంధించిన క్లిపింగ్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తప్పు గురువుదా? శిష్యురాలిదా? అంటే.. మైనర్ బాలికకు ఇవన్నీ నేర్పిస్తున్న గురువుదే తప్పనేది చాలా మంది అభిప్రాయం.
Next Story






