- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాము పడగకు సర్జరీ(వీడియో)
పాము పేరు వింటేనే ఒళ్లంతా జలదరిస్తుంది. అది కనిపిస్తేనే అక్కడి నుంచి ఆమడ దూరం పరుగెత్తుతాం. ఇక పడగ విప్పి బుసలు కొట్టిందా ఖతమే. పైన ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఈ స్నేక్ క్యాచర్ పాముకు

X
దిశ, వెబ్ డెస్క్ : పాము పేరు వింటేనే ఒళ్లంతా జలదరిస్తుంది. అది కనిపిస్తేనే అక్కడి నుంచి ఆమడ దూరం పరుగెత్తుతాం. ఇక పడగ విప్పి బుసలు కొట్టిందా ఖతమే. పైన ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఈ స్నేక్ క్యాచర్ పాముకు సర్జరీ చేశాడు. అవును.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లోకి వెళ్లిన శ్వేత నాగును చూసిన జనాలు హడలెత్తిపోయారు. దాన్ని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలని అధికారులకు సమాచారమిచ్చారు . ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్.. దాన్ని పట్టుకున్నాక గమనిస్తే.. పాముకు గాయమైందని తెలిసి సర్జరీ చేశాడు. శ్వేత నాగు పడగకు శస్త్ర చికిత్స చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.దీంతో ఆయనపై ప్రశంసల వర్షలు కురుస్తున్నాయి.
Next Story






