- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీళ్లు మనుషులా.. లేక కోతులా.. ఆ దూకుడేంది సామి..(వీడియో)
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో లో ముగ్గురు యువకులు ఎత్తైన భవనాల పై కప్పుల పై నుంచి దూకుతూ పరిగెడుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో లో ముగ్గురు యువకులు ఎత్తైన భవనాల పై కప్పుల పై నుంచి దూకుతూ పరిగెడుతున్నారు. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు గూస్‌బంప్స్ రావడం పక్కా. అలాగే భయంతో వణుకుతారు కూడా. కానీ ఆ ముగ్గురు యువకులు మాత్రం అవలీలగా.. ఒక్కో బిల్డింగ్ అంచుల మీద దూకుతూ ముందుకు సాగుతున్నారు.
ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు వారిపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు.. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే అని అనగా.. ఈ ముగ్గురు స్పైడర్ మ్యాన్ బ్రదర్స్ అయి ఉంటారని అన్నారు. అలాగే మరో నెటిజన్.. ఈ ముగ్గురు కచ్చితంగా కోతుల జాతికి చెందిన వారే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో లక్షల వ్యూస్‌ను సాధిస్తుంది. ముఖ్య గమనిక.. ఈ వీడియోను చూసి మీరు దీన్ని ఎక్కడ ప్రయత్నించకండి.
Next Story






