- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
16 నిమిషాల టీనేజర్స్ ప్రైవేట్ వీడియో లీక్.. బెడ్‌రూంతోపాటు కారులోనూ..
టీనేజర్స్.. ఇద్దరు కలిసి వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేశారు.. సక్సెస్ అయ్యారు.. అయితే ఈ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దాదాప

దిశ, వెబ్ డెస్క్ : టీనేజర్స్.. ఇద్దరు కలిసి వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేశారు.. సక్సెస్ అయ్యారు.. అయితే ఈ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దాదాప 16 నిమిషాల వీడియో సోషల్ మీడియా గ్రూప్స్‌లో షేర్ అవుతోంది.
బెంగాల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ సోఫిక్, సోనాలి ప్రైవేట్ వీడియో లీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. FIR నమోదు అయింది. నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు ఈ శృంగార వీడియోను కొన్ని లక్షల మంది షేర్ చేశారు.ఈ వీడియో ముందుగా కొన్ని క్లోజ్డ్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయిన తర్వాత పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లకు చేరింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా మెంటల్‌గా స్ట్రెస్ అయ్యారు. సోనాలి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఆ వీడియో నిజమే అని.. కేవలం ఇద్దరి మధ్య ఫన్ కోసం తానే రికార్డ్ చేసినదని ఒప్పుకుంది. బెడ్ రూమ్, కారు వీడియో లీక్ అయిన తర్వాత ఆమెకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని బాధపడింది. సోఫిక్ కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేయొద్దని.. మమ్మల్ని బతకనివ్వమని విజ్ఞప్తి చేశాడు.






