ఆర్టీసీ బస్‌లో వెనక సీట్లో స్కూల్ స్టూడెంట్స్ రొమాన్స్.. ఇంగ్లిష్ సినిమాను మించి.. (వీడియో)

by Bhoopathi Nagaiah |

టీనేజ్ వస్తే చాలు.. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటూ జంటలు తయారు అవుతున్నాయి.

ఆర్టీసీ బస్‌లో వెనక సీట్లో స్కూల్ స్టూడెంట్స్ రొమాన్స్.. ఇంగ్లిష్ సినిమాను మించి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : టీనేజ్ వస్తే చాలు.. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటూ జంటలు తయారు అవుతున్నాయి. స్కూల్ ఏజ్‌లోనే లవర్‌ను మెంటెన్ చేస్తున్నారు. ఇక కాలేజీలో అడుగు పెడితే ఒక్కొక్కరికి ఇద్దరు, ముగ్గురు లవర్స్‌ ఉండాల్సింది. ఇలా ఎంత ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు అంత స్టేటస్. లవర్స్ లేని వాళ్లను వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు. ఇక ఈ వీడియో ఉన్న జంట మాత్రం.. ఆర్టీసీ బస్‌లోనే రొమాన్స్‌కు దిగారు. చుట్టు ప్రయాణికులు ఉన్నారు.. బయట అందరూ చూస్తున్నారు అనే ధ్యాస కూడా లేకుండా ఒకరినొకరు అల్లుకుపోయారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆర్టీసీ బస్ వెనక సీట్లో స్కూల్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి, అబ్బాయి కూర్చున్నారు. కిటికి ఓపెన్ చేసి ఉన్నా.. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హత్తుకోని లిప్ లాక్ కిస్‌ ఇచ్చుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ సినిమా సీన్స్‌ను మించి ముద్దుల్లో మునిగిపోతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు మాత్రం.. ఓయోకు వెళ్లండి అని.. స్కూల్ వదిలాక స్పెషల్ క్లాస్‌ అని, కొత్త ఓయో రూం బాగుంది అని, త్రిఫుల్ ఎక్స్ సినిమా చూపిస్తున్నారని రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story