- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI మేనేజర్ వీడియో వైరల్.. అక్కడ.. అదేం పని బ్రో..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ ఆఫీసులో వర్క్ చేస్తుండగా.. ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ

X
దిశ, వెబ్ డెస్క్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ ఆఫీసులో వర్క్ చేస్తుండగా.. ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ ‘సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ పాటకు రీల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. డెస్క్‌పై కంప్యూటర్, ఫైల్స్, వెనక అవార్డులు/ట్రోఫీలు ఉండగా.. రీల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. వర్క్ హాలిజమ్ వర్సెస్ రొమాన్స్‌ను హైలెట్ చేస్తుండగా.. ఇండియన్ బ్యాంకిగ్ సర్కిల్స్‌లో ఎక్కువగా షేర్ అవుతోంది. ‘బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడు’, ‘పబ్లిక్ ఆఫీసులు ఎంటర్‌టైన్మెంట్ కోసం ఉన్నాయా?’, ‘నేను ఎస్‌బీఐని కోరుకుంటుందేంటంటే.. వాళ్లు లవ్ బర్డ్స్.. వాళ్లను సస్పెండ్ చేయకండి’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఎస్‌బీఐని కూడా ట్యాగ్ చేయడం విశేషం.
Next Story






