- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న రొమేనియా కారు ప్రమాదం
by Muthe.Rajitha |
ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో రొమేనియా కారు ప్రమాద ఘటన.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో రొమేనియా కారు ప్రమాద ఘటన. రొమేనియాలోని ఓరాడియా సిటీలో ఈనెల 3న ఓ ఘోర కారు ప్రమాదం జరిగింది. రోడ్డుమీద వాహనాలు వెళ్తుండగా.. సడన్ గా ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి 2 కార్ల మీదుగా దూసుకువెళ్లి ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. కారు నడుపుతున్న డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో అతను యాక్సిలేటర్ ను తొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. ఎదురుగా స్థంభం లేకపోయి ఉంటే ఆ కారు సరాసరి పెట్రోల్ బంకులోకి దూసుకువెళ్లి పెను ప్రమాదం జరిగేదని తెలిపారు. ఆలస్యంగా బయటికి వచ్చిన ఈ ప్రమాద వీడియో సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం అన్ని రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో
Next Story






