స్కూటీపైనే తెగించారు...అంకుల్ తో యువ‌తి అరాచకం !

by velandi.Saikiran |   (  Updated:2025-09-17 08:26:33  IST  )

బైక్ పై రొమాన్స్ చేస్తున్న వీడియో... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ లో జరిగింది.

స్కూటీపైనే తెగించారు...అంకుల్ తో యువ‌తి అరాచకం !
X

దిశ‌, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే... మరికొన్ని వీడియోలు భయంకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చిన్న పిల్లలవి కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా... బైక్ పై రొమాన్స్ చేస్తున్న వీడియో... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ లో జరిగింది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...ఓ యువతి అలాగే మిడిల్ ఏజ్డ్ అంకుల్ ఒకే బైక్ పైన ట్రావెల్ చేస్తున్నారు. ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే బైక్ పైన... వెళ్లే వరకు సరే. కానీ వాళ్లు దానిపైన రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు.

అందరూ అసహ్యించుకునేలా వ్యవహరించారు. వెనకాల కూర్చున్న అమ్మాయి... అతని ప్యాంట్ లో చెయ్యి పెట్టి... చెప్పలేని పనులు చేసింది. అయితే ఈ వీడియోను వెనకాల వస్తున్న కుర్రాళ్ళు క్యాప్చర్ చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై అలాంటి పనులేంటి అని ఫైర్ అవుతున్నారు. క్లిక్

Next Story