- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిన్న కిస్‌లు.. ఇవాళ ఆ పార్ట్‌పై టచ్‌లు.. అసభ్యకర చేష్టలతో రెచ్చిపోతున్న రాపిడో డ్రైవర్లు
ఈ మధ్య రాపిడో బుక్ చేసుకున్న మహిళకు డ్రైవర్ ముద్దు పెట్టి వేధించాడు. ఈ ఘటన తిరుపతిలో జరగ్గా.. ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య రాపిడో బుక్ చేసుకున్న మహిళకు డ్రైవర్ ముద్దు పెట్టి వేధించాడు. ఈ ఘటన తిరుపతిలో జరగ్గా.. ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఓ లేడీ రాపిడో బుక్ చేసుకుంది. ప్రయాణం మొదలైనప్పటి నుంచి తన కామాన్ని బయటపెడుతునే ఉన్నాడు డ్రైవర్. అమ్మాయి కాళ్లపై అసభ్యకరంగా టచ్ చేస్తూ వేధించాడు. చేతులు తీసేసినా అదే పని చేశాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన గురించి ఇన్‌స్టాలోనూ పోస్ట్ పెట్టిన బాధితురాలు.. తన లాగా మరో అమ్మాయి ఇబ్బంది పడకూడదనేదే ఈ పోస్ట్ ఉద్దేశమని తెలిపింది. డ్రైవింగ్ బుక్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






