20 మందితో వ్యక్తి రాసలీలలు.. సంచలనంగా మారిన పబ్ వ్యవహారం.. పచ్చినిజాలు బట్టబయలు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-25 06:22:29  IST  )

పబ్ కల్చర్ పెరిగిపోయింది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో యూత్ పూర్తిగా చేంజ్ అయ్యారు. వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయిపోతున్నారు. పబ్‌ కల్చర్‌కే ఓటేస్తున్నారు.

20 మందితో వ్యక్తి రాసలీలలు.. సంచలనంగా మారిన పబ్ వ్యవహారం.. పచ్చినిజాలు బట్టబయలు..
X

దిశ, వెబ్‌సైట్ : పబ్ కల్చర్ పెరిగిపోయింది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో యూత్ పూర్తిగా చేంజ్ అయ్యారు. వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయిపోతున్నారు. పబ్‌ కల్చర్‌కే ఓటేస్తున్నారు. అయితే అన్ని పట్టణాలతో పోలిస్తే పుణే చాలా డిఫరెంట్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇక్కడ పబ్‌కు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగిపోవడమే కాదు ఒక్కొక్కరి యావరేజ్ బాడీ కౌంట్ 20 ఉందనే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంటే పబ్‌లో ఎంజాయ్ చేసేవారు దాదాపు 20 మంది సెక్స్ పార్ట్‌నర్స్‌ను కలిగి ఉంటారని ఓ అధ్యయనం చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయంపై స్పందిస్తున్న నెటిజన్లు.. కొందరు పుణేకు చెందిన వాడిగా గర్విస్తున్నా.. మంత్లీ బాడీ కౌంట్ అనుకుంటా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా అవాస్తవమని.. జాబ్ కోసం ఇక్కడికి వచ్చిన వారే ఇలాంటి పనులు చేస్తున్నారని, ఉద్యోగం చేస్తూ పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారని.. కానీ అది పుణేకు చెందినవారిపై ఎఫెక్ట్ చూపుతుందని ఇంకొందరు అంటున్నారు. భారతీయుల లైఫ్‌లో యావరేజ్ బాడీ కౌంట్ జస్ట్ మూడు అని.. ఇంత ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

LINK

Next Story