- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫీస్ అనుకున్నారా ఓయో అనుకున్నారా? షాకింగ్ వీడియో వైరల్
పోలీసులు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ఏదైనా తప్పు జరుగుతుంటే అడ్డుకుని వారిని శిక్షించాలి. కానీ అలా శిక్షించాల్సిన పోలీసులే కామంతో కళ్లు మూసుకుపోయి ఆఫీసులోనే రొమాన్స్ మొదలుపెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: పోలీసులు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ఏదైనా తప్పు జరుగుతుంటే అడ్డుకుని వారిని శిక్షించాలి. కానీ అలా శిక్షించాల్సిన పోలీసులే కామంతో కళ్లు మూసుకుపోయి ఆఫీసులోనే రొమాన్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఆఫీస్ టైంలో విధుల్లో ఉన్న పోలీస్ క్లర్క్ వద్దకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ అతడితో సరసాలు మొదలుపెట్టింది.
అతడు కుర్చీలో కూర్చుకుని పనిచేసుకుంటున్న సమయంలో వాలిపోయి ముద్దులు పెడుతూ రెచ్చిపోయింది. కొద్దిసేపటి తరవాత ఇద్దరూ సీసీ టీవీ కెమెరాకు చిక్కకుండా ఓ మూలకు వెళ్లి కూర్చున్నారు. వీడియోలో ఇద్దరూ సివిల్ డ్రెస్ లోనే కనిపిస్తున్నారు. వీడియో వైరల్ అవ్వడంతో ఎస్పీ వీళ్లిద్దరినీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. పోలీస్ యూనిఫా గౌరవం పోగొట్టారని, క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్టు సమాచారం.






