- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్!
రోడ్డుపై వెళుతున్న కారును విమానం వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డుపై వెళుతున్న కారును విమానం వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ 95 రహదారిపై ఓ చిన్నవిమానం కూలిపోయింది. కూలిపోతున్న సమయంలో ప్రయాణిస్తున్న ఓ కారును ఢీ కొట్టింది. పైలట్ అదుపుచేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్ మాత్రమే ఉండగా ఆయనకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. మరోవైపు కారులోని మహిళ సైతం సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే విమానం రోడ్డుపై ల్యాండింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో అసలు ఎందుకు పైలట్ రోడ్డుపై ల్యాండింగ్ చేశారని అధికారులు విచారిస్తున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో అప్ లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూవ్స్ వచ్చాయి.
Next Story






