డబ్బులు ఇవ్వ‌లేద‌ని ట్రాన్స్‌జెండర్ అరాచ‌కం..ట్రైన్ లో బ‌ట్ట‌లు విప్పి !

by velandi.Saikiran |

బీహార్ రాష్ట్రంలో ఓ ట్రైన్ లో ట్రాన్స్ జెండర్ దారుణానికి పాల్పడింది.

డబ్బులు ఇవ్వ‌లేద‌ని ట్రాన్స్‌జెండర్ అరాచ‌కం..ట్రైన్ లో బ‌ట్ట‌లు విప్పి !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ట్రాన్స్ జెండర్ల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇందులో మంచి వాళ్ళు కొంతమంది ఉంటే.. మరికొంతమంది మాత్రం దారుణాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. నడిరోడ్ల పైన వీళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక రైళ్లలో కూడా ట్రాన్స్ జెండర్లు అరాచకాలకు పాల్పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. జనరల్ బోగీలలో ప్రయాణించే వాళ్లను టార్గెట్ చేసి, డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు ట్రాన్స్ జెండర్లు. ఇలాంటి సంఘటన మనకు కూడా చాలానే ఎదురయ్యాయి.

జ‌న‌ర‌ల్ బోగీలే వాళ్ల టార్గెట్

అయితే ఇందులో కొంత మంది డబ్బులు ఇవ్వకపోయినా వెళ్లిపోతారు. కానీ కొంతమంది అర్ధ న*గ్న ప్రదర్శన కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సంఘటనే మరోటి చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలో ఓ ట్రైన్ లో ట్రాన్స్ జెండర్ దారుణానికి పాల్పడింది. డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న ఒక్క కారణంతో, బట్టలు విప్పి.. అసభ్యకరంగా ప్రవర్తించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలాంటి ట్రాన్స్ జెండర్ల‌పై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికులను వేధించే వాళ్లను బొక్కలో వేయాలని అంటున్నారు. క్లిక్

Next Story