'అందుకే మీ బుర్రలు సరిగ్గా పని చేయవ్‌రా'.. పాకిస్తానీల ఫుడ్‌పై ట్రోల్స్.. వీడియో చుస్తే వాంతులు రావడం ఖాయం!

by Sujitha Rachapalli |

బయట ఫుడ్ తినకూడదని డాక్టర్స్ చెప్తనే ఉంటరు. బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటెన్ చేయాలని.. స్ట్రీట్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తరు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు కానీ ఈ వీడియో చూశాక నిజమే అనిపిస్తుంది. వాడి వాడి మరీ నల్లగా అయిపోయిన..

అందుకే మీ బుర్రలు సరిగ్గా పని చేయవ్‌రా.. పాకిస్తానీల ఫుడ్‌పై ట్రోల్స్.. వీడియో చుస్తే వాంతులు రావడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్ : బయట ఫుడ్ తినకూడదని డాక్టర్స్ చెప్తనే ఉంటరు. బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటెన్ చేయాలని.. స్ట్రీట్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తరు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు కానీ ఈ వీడియో చూశాక నిజమే అనిపిస్తుంది. వాడి వాడి మరీ నల్లగా అయిపోయిన.. ఇంజిన్ ఆయిల్ లాగా కనిపిస్తున్న నూనెలో ఆమ్లెట్ వేస్తున్నాడు ఈ వ్యక్తి. పైగా ఆ డర్టీ చేతులు.. ఉమ్మేయడాలు.. చూస్తుంటే.. వాక్.. వాంతులు వచ్చేస్తున్నాయి. నిజంగా ఇది తింటే మనుషులు ఉంటారా పోతారా అనిపిస్తుంది. పాకిస్థాన్‌కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా కామెంట్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి.

ఒరేయ్ బాబు.. పాకిస్థానీలకు బుర్ర పని చేయదంటే ఏమో అనుకున్నాం.. ఇలాంటి ఫుడ్ తింటే ఎలా పనిచేస్తాయి మరి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఫుడ్ మీద ఉమ్మాలి కదా ఇంకా ఉమ్మలేదేంటని ఒకరు ప్రశ్నిస్తే అది కూడా జరిగిందని ఇంకొకరు ఫన్నీరిప్లయ్ ఇస్తున్నారు. ఆ స్మెల్ ఊహించుకోండని ఇంకొకరు అంటూ గ్రోక్ నిజంగా ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చా అని అడుగుతున్నారు అప్‌డేటెడ్ జనాలు.

VIDEO

Next Story