- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం.. 823 సంవత్సరాలకు ఒకసారి
by Gantepaka Srikanth |
వారంలో నాలుగు వారాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆ వారాలు అటు ఇటు అవుతుంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: వారంలో నాలుగు వారాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆ వారాలు అటు ఇటు అవుతుంటాయి. కానీ రాబోయే ఫిబ్రవరి(February 2025) మాత్రం ప్రత్యేకంగా ఉండబోతోంది. అన్ని వారాలు ఒకే సంఖ్యలో ఉండబోతున్నాయి. అంటే ఇందులో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు ఉండబోతున్నాయి. ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. చివరి సారిగా ఇలాంటి ఫిబ్రవరి నెల 823 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు 2025లో ఆవిష్కృతం కాబోతోంది.
4 ఆదివారాలు
4 సోమవారాలు
4 మంగళవారాలు
4 బుధవారాలు
4 గురువారాలు
4 శుక్రవారాలు
4 శనివారాలు
Next Story






