అసలు నువ్వు తల్లివేనా?.. కామాంధుడిని పెళ్లి చేసుకోమని కూతురికి చిత్రహింసలు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో!

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-30 14:14:31  IST  )

కామం కళ్లకెక్కి ఓ అమాయకురాలిని రేప్ చేశాడు.. కానీ బాధితురాలు న్యాయం కోసం ఫైట్ చేసింది.. కోర్టులో నిందితుడు దోషిగా నిర్ధారించబడ్డాడు.. శిక్ష పడుతుందనే భయంతో ఆ కామాంధుడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ

అసలు నువ్వు తల్లివేనా?.. కామాంధుడిని పెళ్లి చేసుకోమని కూతురికి చిత్రహింసలు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్ : కామం కళ్లకెక్కి ఓ అమాయకురాలిని రేప్ చేశాడు.. కానీ బాధితురాలు న్యాయం కోసం ఫైట్ చేసింది.. కోర్టులో నిందితుడు దోషిగా నిర్ధారించబడ్డాడు.. శిక్ష పడుతుందనే భయంతో ఆ కామాంధుడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ బాధితురాలు ఒప్పుకోలేదు. అయితే ఆమె తల్లి మాత్రం.. వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవు? అంటూ దారుణంగా కొట్టింది. నడిరోడ్డు మీద జుట్టు పట్టుకుని.. చెంపల మీద కొట్టింది. ఆ తర్వాత చేతులు వెనక్కి విరిచి దారుణంగా కొట్టింది. జనాలు కలగజేసుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. తల్లి వినకుండా బాధితురాలిని కొడుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Next Story