- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో అందాల పోటీలు.. వాళ్లతో పడుకోమంటున్నారని బాంబ్ పేల్చిన అందగత్తె.. వీడియో వైరల్
హైదరాబాద్‌లో అందాల పోటీలు జరుగుతున్నాయి. ఫైనలిస్టుల సెలెక్షన్ దాదాపు జరిగిపోయింది. మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ

దిశ, ఫీచర్స్ : హైదరాబాద్‌లో అందాల పోటీలు జరుగుతున్నాయి. ఫైనలిస్టుల సెలెక్షన్ దాదాపు జరిగిపోయింది. మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ టైంలో బ్రిటన్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మాగీ.. తనను చీప్‌గా చూస్తున్నారంటూ పోటీ నుంచి తప్పుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్ పోటీల్లో అసలు ఏం జరుగుతుందనేది వివరించింది ఓ అమ్మాయి. ఇంతకీ ఇందులో ఏముంది? ఏం చెప్పాలని అనుకుంటుంది? చూద్దాం.
మిస్ వరల్డ్ పోటీల ఫ్రాంచైజీ దక్కిందంటే అక్కడే కథ మొదలవుతుందని తెలిపింది బ్యూటీ. కంటెస్టెంట్స్‌ను ఆహ్వానిస్తారని.. ఓ క్రైటీరియా సెట్ చేసి అది క్రాస్ చేస్తే కాంపిటీషన్‌కు అర్హత పొందారని ప్రకటిస్తారని చెప్పింది. తర్వాత ఈ బ్యూటీలు కొన్ని బ్రాండ్స్‌ను అప్రోచ్ అయితే.. ఓకే అయితే వారే అఫోర్డ్ చేస్తారని తెలిపింది. ఇదంతా పైకి తెలిసిందే కానీ లోపల మాత్రం కథ వేరే ఉంటుందని.. కిరీటం దక్కాలంటే పడుకోవాలని.. టైటిల్ కావాలంటే కన్సిడర్ చేయాలని వివరించింది. ఇదే రియాలిటీ అని చెప్తున్న ఇదంతా లూజర్ చెప్పే మాట అని కొట్టిపారేస్తున్నారు జనాలు.






