మంచానికి కట్టేసి రోజూ మైనర్‌ను లైంగికంగా వేధిస్తున్న వెధవ.. రెండు సార్లు ప్రెగ్నెంట్.. పాపం ఆ చిన్నారి పరిస్థితి..!(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-19 18:17:14  IST  )

పదేళ్లకే పెళ్లి.. పన్నేండళ్లు వచ్చేసరికి రెండు సార్లు ప్రెగ్నెంట్.. అసలు భర్త ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి.. వద్దు అంటే తన్నులు.. లేదంటే అమ్మానాన్నకు చెప్పి తిట్లు తినిపించడాలు.. పోనీ వాళ్లు ఏమైనా సపోర్ట్ చేస్తారా అంటే లైట్ తీసుకోమంటరు..

మంచానికి కట్టేసి రోజూ మైనర్‌ను లైంగికంగా వేధిస్తున్న వెధవ.. రెండు సార్లు ప్రెగ్నెంట్.. పాపం ఆ చిన్నారి పరిస్థితి..!(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : పదేళ్లకే పెళ్లి.. పన్నేండళ్లు వచ్చేసరికి రెండు సార్లు ప్రెగ్నెంట్.. అసలు భర్త ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి.. వద్దు అంటే తన్నులు.. లేదంటే అమ్మానాన్నకు చెప్పి తిట్లు తినిపించడాలు.. పోనీ వాళ్లు ఏమైనా సపోర్ట్ చేస్తారా అంటే లైట్ తీసుకోమంటరు.. ఇది లెబెనాన్‌లో ఓ మైనర్ పరిస్థితి. అయితే ఇన్ని ఆటంకాలను ఎదుర్కొని విడాకులు కోరుతూ ఓ టీవీ చానల్‌ను సంప్రదించడం గ్రేట్. కాగా ఇక్కడ ఈ చిన్నారి చెప్పిన విషయాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇంకా చేతిలో బొమ్మను పట్టుకుని, అమాయకంగా చూస్తున్న ఆమె చెప్తున్న మాటలు మాత్రం గోసగోస అనిపిస్తున్నాయి.

‘నా భర్త మంచానికి కట్టేసి లైంగికంగా వేధిస్తడు. నా బట్టలన్నీ చింపేస్తడు. నాకు ఆయన ముట్టుకోవడం ఇష్టం లేదు. అతనికి నచ్చినట్లుగా ఉండమని కొడుతడు. కానీ నేనేం అడిగినా మీ అమ్మానాన్నను అడుక్కోమంటడు. ఇంట్లో పని మొత్తం నాతోనే చేయిస్తరు. అత్తామామ కూడా సపోర్ట్ చేయరు. వాళ్లు కూడా నన్ను వేధిస్తరు’ అని చెప్పుకొచ్చింది బాధితురాలు. ఇక ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు నెటిజన్లు. ఇకనైనా పాప భవిష్యత్తు బాగుండాలని దీవిస్తున్నరు.

వీడియో

Read More .....

ఛీ..ఛీ.. ఈజీ మనీకి అలవాటుపడ్డ యువతి.. ఒక్క న్యూడ్‌ కాల్‌తో లక్షల వర్షం.. కానీ బట్టలు విప్పుతున్నప్పుడే తండ్రి ...

Next Story