- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్లు సరిగా కనిపిస్తలేరు.. మంత్రి మల్లారెడ్డి ఫన్నీ కామెంట్స్ (వీడియో)
బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఆదివారం ‘మేమే ఫేమస్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఆదివారం ‘మేమే ఫేమస్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాను రాష్ట్రంలో ఎంతో ఫేమస్ అని అన్నారు. మల్లారెడ్డి అంటే గుర్తుపట్టని వారు ఎవరూ ఉండరని అభిప్రాయపడ్డారు. ఎవరికీ ఊరికే క్రేజ్ రాదని, కష్టపడి పైకి రావాలని సూచించారు. ఇంతలో ఓ కెమెరామెన్ ఆయనవైపు లైట్ ఆన్ చేయగా.. హీరోయిన్లు సరిగా కనిపిస్తలేరు అని సరదాగా మాట్లాడారు. దానికి సంబంధించిన పూర్తి వీడియో కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






