ఓరి మీ దుంపలు తెగ...ఇక ట్రైన్ టాయిలెట్స్ లో కూడా మొద‌లెట్టారా ?

by velandi.Saikiran |   (  Updated:2025-09-17 09:22:29  IST  )

జ‌న‌ర‌ల్ బోగీలో ఎక్కిన ఇద్ద‌రు ల‌వ‌ర్స్‌...ఆగ‌లేక‌పోయారు. జ‌నాలు ఎక్కువ‌గా ఉన్నార‌ని... టాయిలెట్ లోకి వెళ్లి..

ఓరి మీ దుంపలు తెగ...ఇక ట్రైన్ టాయిలెట్స్ లో కూడా మొద‌లెట్టారా ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : రైళ్ల‌లో చాలా మంది ప్ర‌యాణిస్తూంటారు. త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌యాణాలు సాగించ‌వ‌చ్చ‌న్న ముఖ్య ఉద్దేశ్యంతోనే... ట్రైన్ జ‌ర్నీ ఎంచుకుంటారు జ‌నాలు. అయితే... ఈ రైలు ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ర‌కర‌కాల సంఘ‌ట‌నలు ఎదురు అవుతూ ఉంటాయి. ముందుగా సీట్ల స‌మ‌స్య‌, కిక్కిరిసిన జ‌నాలు, హిజ్రాల గొడ‌వ‌, టాయిలెట్స్ స‌మ‌స్య‌లు మ‌నం చూస్తూ ఉంటాం. అయితే.. తాజాగా ట్రైన్ ఇద్ద‌రు ల‌వ‌ర్స్ దుకాణమే మొద‌లెట్టారు.

ట్రైన్ భోగీల‌లో జ‌నాలు ఉంటార‌ని... టాయిలెట్స్ లో రొమాన్స్ చేస్తూ దొరికిపోయారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న బీహార్ లో జ‌రిగిన‌ట్లు స‌మాచారం అందుతోంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. జ‌న‌ర‌ల్ బోగీలో ఎక్కిన ఇద్ద‌రు ల‌వ‌ర్స్‌...ఆగ‌లేక‌పోయారు. జ‌నాలు ఎక్కువ‌గా ఉన్నార‌ని... టాయిలెట్ లోకి వెళ్లి..లాక్ చేసుకున్నారు.

ప‌నంతా అయ్యాక‌...ముందు కుర్రాడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అంద‌రూ చూస్తార‌ని మాస్క్ పెట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అనంత‌రం 30 సెకండ్ల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చి షాక్ ఇచ్చింది. ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. దీనిపై నెటిజ‌న్స్ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రొమాన్స్ చేసుకుంటే చేసుకున్నారు కానీ... ట్రైన్ టాయిలెట్ ఒక్క‌టే దొరికిందారా? అంటూ ఫైర్ అవుతున్నారు. స‌ర‌ద‌గా లాండ్జికి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు క‌దా అంటూ రియాక్ట్ అవుతున్నారు. క్లిక్

Next Story