- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యాభర్తల విడాకులకు కారణమైన వీధి కుక్కలు
by Sujitha Rachapalli |
* భార్యాభర్తల విడాకులకు దారితీసిన వీధి కుక్కలు * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ * నా కన్నా కుక్కలే ఎక్కువయ్యాయని భర్త ఆవేదన

X
దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కల కారణంగా భార్యలు విడిపోయే పరిస్థితి ఏర్పడింది. భార్య స్ట్రే డాగ్స్‌కు ప్రాధాన్యతనిస్తూ.. తనను టార్చర్ చేస్తుందని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశాడు. కుక్కలను బెడ్ రూమ్‌లోకి తీసుకొచ్చి.. బెడ్‌పై పడుకోబెడుతుందని.. అవి అరుస్తూ తనను కరిచాయని.. ఈ ఒత్తిడితో తనకు డయాబెటిస్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చిందని తెలిపాడు. 2017లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టును బాధితుడు ఆశ్రయించగా.. న్యాయస్థానం ఈ దరఖాస్తును ఇటీవల తిరస్కరించింది. దీంతో అతను గుజరాత్ హైకోర్టుకు అప్పీల్ చేశాడు. నవంబర్ 13న దీనిపై విచారించిన కోర్టు.. కేసును డిసెంబర్ 1కి వాయిదా వేసింది.
Next Story






