- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో డ్రైవర్ ను కోటీశ్వరుడిని చేసిన లాటరీ..
అతను నిన్నటి వరకు ఓ సాదరణ ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. కానీ అతను నేడు ఓ కోటీశ్వరుడు. అవును మీరు విన్నది నిజమే. ఓ లాటరి టికెట్ ఆటో డ్రైవర్ ను కోటీశ్వరుడిని చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అతను నిన్నటి వరకు ఓ సాదరణ ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. కానీ అతను నేడు ఓ కోటీశ్వరుడు. అవును మీరు విన్నది నిజమే. ఓ లాటరి టికెట్ ఆటో డ్రైవర్ ను కోటీశ్వరుడిని చేసింది. కేరళ ఓనమ్ బంపర్ లక్కీ డ్రాలో డ్రైవర్ అనూప్ 25 కోట్లు గెలుచుకున్నాడు. అయితే అతనికి అన్ని పన్నులు పోను రూ.15.75 కోట్లు రానున్నాయి. దీంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే అనూప్ తాను మలేషియాలో ఉద్యోగానికి వెళ్ళడానికి రూ. 3 లక్షల కోసం బ్యాంకులో లోన్ అప్లై చేశానని ప్రస్తుతం దాని అవసరం లేదని అన్నాడు. అలాగే తనకు వచ్చే డబ్బుతో మంచి ఇంటిని కట్టుకుంటానని తెలిపాడు.
Next Story






