- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివలింగానికి పీతలను సమర్పించిన భక్తులు.. ఎక్కడో తెలుసా?
గుజరాత్‌లోని రామ్‌నాథ్ ఘేలా మహాదేవ్ ఆలయంలో శివలింగానికి గురువారం భక్తులు బతికి ఉన్న పీతలను సమర్పించారు..

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని రామ్‌నాథ్ ఘేలా మహాదేవ్ ఆలయంలో శివలింగానికి గురువారం భక్తులు బతికి ఉన్న పీతలను సమర్పించారు. అలా చేయడం వల్ల వారి కోరిక నెరవేరుతుందని ఆ ప్రాంతం ప్రజలు నమ్ముతారు. చెవి నొప్పి నుండి కూడా ఉపశమనం పొందుతామని వారి నమ్మకం. ఆ తర్వాత పీతలను నదిలోకి వదులుతామని ఆలయ పూజారి తెలిపాడు.
Next Story






