తెలంగాణలో భారీగా డీఎస్పీల బలిలీలు

by Prasad Jukanti |

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో భారీగా డీఎస్పీల బలిలీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. గత కొంతకాలంగా పోస్టింగ్స్ కోసం వెయిటింగ్‍లో 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు (PEB) సిఫార్సుల మేరకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ (C.V. ANAND, IPS) సోమవారం అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. వెంటనే అమల్లోకి వచ్చేలా ఖాళీగా ఉన్న స్థానాల్లో వీరికి కొత్త పోస్టింగులు కేటాయించారు.

బదిలీ అయిన అధికారులు, వారి కొత్త పోస్టింగుల వివరాలు:

1.పి. సృషిలం: ఏసీపీ, సీసీఎస్, నిజామాబాద్

2.సంకెళ్ల వెంకటేష్: డీఎస్పీ, సీఐడీ

3.కంప రవీందర్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం

4.సి. విజయ్ రాజు: డీఎస్పీ, PCS&S, చీఫ్ ఆఫీస్

5.జీ. వెంకటేశ్వర్లు: డీఎస్పీ, ఎస్బీ, సిరిసిల్ల

6.బొబ్బాల ప్రవీణ్: డీఎస్పీ, ఇంటెలిజెన్స్

7.బూర శ్రీనివాస్: డీఎస్పీ, రోడ్ సేఫ్టీ (నార్త్ జోన్)

8ఎం. వెంకట్ నరసయ్య: డీఎస్పీ, డీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, ఆదిలాబాద్

9.జీ. మహేందర్ రెడ్డి: డీఎస్పీ, ఏసీబీ

10.గొర్ల సీతారెడ్డి: డీఎస్పీ, వీఅండ్‌ఈ

11.బి. బాలాజీ: ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, సిద్దిపేట

12.అడప నరసింహారావు: ఏసీపీ, సీసీఆర్‌బీ, ఖమ్మం

13.ఎం. వెంకట రామయ్య: డీఎస్పీ, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ బాసర

14.పబ్బతి వెంకటేశ్వర్లు: డీఎస్పీ, సీఐడీ

15.కీత రామకృష్ణ: ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ, హైదరాబాద్ సిటీ (ఫ్యూచర్ సిటీకి అటాచ్ చేయబడ్డారు)

16.కొస్గి భాస్కర్: డీఎస్పీ, డీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, రాజన్న సిరిసిల్ల

17.పి. కరుణాకర్ (పి. కరుణాకర్ రెడ్డి): ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ

18.ఎం. వెంకట్ రెడ్డి: డీఎస్పీ, ఇంటెలిజెన్స్

19.పార రాజు: డీఎస్పీ, టీజీ సీఎస్‌బీ

20.నూనె వెంకటేశ్వర్లు: డీఎస్పీ, వీఅండ్‌ఈ

21.జీ.గోవర్ధన గిరి: ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ

22. ఎస్.వెంకటేష్: ఏసీపీ, క్రైమ్స్, సైబరాబాద్

23.బి.గురునాయుడు: ఏసీపీ, సీసీఆర్‌బీ , ఫంక్షనల్ వర్టికల్స్, నిజామాబాద్

24. భూపతి గట్టుమల్లు: డీఎస్పీ, డీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కామారెడ్డి

25. బి. హరినాథ్ బాబు: ఏసీపీ, సీటీసీ, ఖమ్మం

26. చిలుక రాజిరెడ్డి: డీఎస్పీ, సీఐడీ

27.ఆర్. నరేందర్: ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, నిజామాబాద్

28.ఆవుల రాజయ్య: డీఎస్పీ, ఇంటెలిజెన్స్

29.బొలగాని శ్రీనివాసరావు: ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, రామగుండం

30.ఎ.పెద్దన్న కుమార్: డీఎస్పీ, పీటీసీ, అంబర్‌పేట్

31. తోటిచర్ల స్వామి: ఏసీపీ, సీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కరీంనగర్

32. టి. ప్రవీణ్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం

33. కె. పురుషోత్తం: ఏసీపీ, ఎస్బీ, సైబరాబాద్

34. సర్ల రాజు: ఏసీపీ, సీసీఎస్ & డీడీ, హైదరాబాద్ సిటీ

35. గడ్డం సదయ్య @ సదన్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, సిద్దిపేట

36. ఎం. రాజేష్: డీఎస్పీ, ఏసీబీ

Next Story