బాబా రాసలీలలు.. ప్రత్యక్ష ప్రసారం..(లింక్)

by Sujitha Rachapalli |

బాబాలను గుడ్డిగా నమ్మొద్దని చెప్తూనే ఉంటాం. వీళ్లు చేసే అసాంఘిక కార్యక్రమాలు వార్తల రూపంలో చూస్తూనే ఉంటాం. కానీ ఏదో ఒక లో మూమెంట్‌లో నమ్మాల్సి వస్తుంది. ఈ కారణంగానే బాబాల డిమాండ్ పెరుగుతూనే ఉంది. మనుషులను బలిచ్చినా.. చిన్న పిల్లలను రేప్ చేసినా..

బాబా రాసలీలలు.. ప్రత్యక్ష ప్రసారం..(లింక్)
X

దిశ, వెబ్ డెస్క్: బాబాలను గుడ్డిగా నమ్మొద్దని చెప్తూనే ఉంటాం. వీళ్లు చేసే అసాంఘిక కార్యక్రమాలు వార్తల రూపంలో చూస్తూనే ఉంటాం. కానీ ఏదో ఒక లో మూమెంట్‌లో నమ్మాల్సి వస్తుంది. ఈ కారణంగానే బాబాల డిమాండ్ పెరుగుతూనే ఉంది. మనుషులను బలిచ్చినా.. చిన్న పిల్లలను రేప్ చేసినా.. ఇలాంటి మూర్ఖులను నమ్ముతూనే ఉన్నాం. అయితే బాబాలు ఎంత మోసగాళ్లో.. మనకు నీతులు చెప్తూ ఎంత నీతిమాలిన పనులు చేస్తుంటారో చెప్పేందుకు ఈ వీడియో ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియోలో ముందుగా ఓ రూమ్‌లో ఓ సాధారణ మహిళ, కాషాయం రంగు దుస్తుల్లో ఉన్న మరో మహిళ ఉంది. కాసేపు వీరు ముచ్చటించుకున్నాక సిగ్నల్ ఇవ్వగానే బాబా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. కాషాయం రంగు దుస్తుల్లో ఉన్న స్త్రీతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉండగా.. బాబా రాసలీలలు.. ప్రత్యక్ష ప్రసారం.. అంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు జనాలు.

LINK

Next Story