- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: లైవ్ కోర్టులో ఉన్నామని మర్చిపోయిన లాయర్.. షాకింగ్ వీడియో వైరల్
చట్టాలను రక్షించాల్సిన ఓ న్యాయవాది కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు చేస్తూ దొరికిపోయాడు. కెమెరా ఆఫ్ ఉందని అనుకున్నాడో ఏమో గానీ లోకాన్ని మరచి ముద్దుల్లో మునిగిపోయాడు. కట్ చేస్తే అదే లైవ్ లో ఉన్న వ్యక్తి ఎవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: చట్టాలను రక్షించాల్సిన ఓ న్యాయవాది కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు చేస్తూ దొరికిపోయాడు. కెమెరా ఆఫ్ ఉందని అనుకున్నాడో ఏమో గానీ లోకాన్ని మరచి ముద్దుల్లో మునిగిపోయాడు. కట్ చేస్తే అదే లైవ్ లో ఉన్న వ్యక్తి ఎవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. శోని కపూర్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా ..ఆన్ లైన్‌లో వాదనలు జరుగుతున్నాయి.. కానీ జడ్జి తాను ఆన్ లైన్‌లో ఉన్నానని మర్చిపోయాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
అంతేకాకుండా కెమెరా ఆఫ్ చేసి ఉందని అనుకున్నాడేమో అంటూ సందేహపడ్డాడు. అయితే వీడియోలో ఉంది మాత్రం లాయర్‌లా కనిపిస్తున్నారు. అతడు కుర్చీలో కూర్చుని ఉండగా అక్కడే నిలబడి ఉన్న ఓ మహిళ వచ్చి ముద్దు పెడుతుంది. లాయర్ కూడా అడ్డు చెప్పకుండా కోపరేట్ చేస్తాడు. ఇక వీడియో వైరల్ అవ్వడంతో ఆ న్యాయవాదిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కోర్టు జరుగుతుండగానే ఇలా చేస్తే ఇంకా కోర్టు లేనప్పుడు మీరు ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. video






