- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్‌కు తాగొచ్చిన లేడీ ప్రిన్సిపల్.. సోయి లేకుండా పడిపోయి..
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని గుడ్, ఇంకొన్ని బ్యాడ్.. కొన్ని క్యూట్ అయితే ఇంకొన్ని హాట్.. మరికొన్ని ఇన్ఫర్మెటివ్‌గా ఉంటే.. ఇంకొన్ని బాధ్యతను ప్రశ్నించే విధంగా ఉంటాయి. ఇలాంటిదే ఈ వీడియో కూడా.

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని గుడ్, ఇంకొన్ని బ్యాడ్.. కొన్ని క్యూట్ అయితే ఇంకొన్ని హాట్.. మరికొన్ని ఇన్ఫర్మెటివ్‌గా ఉంటే.. ఇంకొన్ని బాధ్యతను ప్రశ్నించే విధంగా ఉంటాయి. ఇలాంటిదే ఈ వీడియో కూడా. విషయం ఏంటంటే.. ఓ గవర్నమెంట్ స్కూల్ లేడీ ప్రిన్సిపల్ తాగిన మత్తులో పాఠశాలకు వచ్చింది. తాగింది దిగకపోవడంతో బల్లపై కాళ్లు పెట్టి.. సోయి లేకుండా అలాగే పడుకుని ఉండిపోయింది. ఇదేంటని ప్రశ్నిస్తే లేచింది కానీ ఎవరు.. ఏంటి.. అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో గుర్తుపట్టే పరిస్థితుల్లో లేదు. ఇక ఈ వీడియో వైరల్ కాగా తిట్టిపోస్తున్నారు జనాలు. ప్రిన్సిపల్ బాధ్యతగా లేదంటే ఇక పిల్లలు ఆమెను చూసి ఏం నేర్చుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా ఇలా తాగి స్కూల్లోనే పడిపోయే ఏం మెసేజ్ ఇస్తుందని బూతులు తిడుతున్నారు. విద్యా ప్రమాణాలు, నాయకత్వ లక్షణాలపై క్వశ్చన్ చేస్తున్నారు.






