నాకో గర్ల్ ఫ్రెండ్ కావలెను.. పానీ పూరి సెల్లర్ ఫ్లెక్సీల ప్రదర్శన.. అమ్మాయిల రెస్పాన్స్ మామూలుగా లేదు..

by Sujitha Rachapalli |

నార్మల్‌గా పానీ పూరి అంటే అమ్మాయిలకు స్పెషల్ క్రేవింగ్ ఉంటుంది. అదో ఎమోషన్ అనుకోండి. రోడ్డు పక్కన పానీ పూరి బండి కనిపిస్తే చాలు.. ప్లేట్లకు ప్లేట్లు లేపేస్తరు. కొందరు

నాకో గర్ల్ ఫ్రెండ్ కావలెను.. పానీ పూరి సెల్లర్ ఫ్లెక్సీల ప్రదర్శన.. అమ్మాయిల రెస్పాన్స్ మామూలుగా లేదు..
X

దిశ, వెబ్ డెస్క్: నార్మల్‌గా పానీ పూరి అంటే అమ్మాయిలకు స్పెషల్ క్రేవింగ్ ఉంటుంది. అదో ఎమోషన్ అనుకోండి. రోడ్డు పక్కన పానీ పూరి బండి కనిపిస్తే చాలు.. ప్లేట్లకు ప్లేట్లు లేపేస్తరు. కొందరు అయితే పానీ పూరి వాలాతో లవ్‌లో పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎమోషన్‌ను ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్మాయిల రియాక్షన్‌ను క్యాచ్ చేసి అప్‌లోడ్ చేశాడు. ఆటోమేటిక్‌గా వైరల్ అయిపోయింది.

‘నాకో గర్ల్ ఫ్రెండ్ కావలెను. నాకు పానీ పూరి షాప్ ఉంది’ అనే ఫ్లెక్సీని గర్ల్స్ కాలేజీల ముందు ప్రదర్శించాడు. పానీ పూరి లవర్స్‌కు పానీ పూరి షాప్ ఓనర్‌ను లవర్‌గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఫన్ వీడియో తీశాడు. ఇక ఈ ఫ్లెక్సీ ప్రదర్శన చూసిన అమ్మాయిలు.. సిగ్గుపడుతూ నవ్వుకున్నారు. కామెంట్ సెక్షన్ కూడా పూర్తిగా లాఫింగ్ ఎమోజీస్‌తో నిండిపోయింది.

Next Story