- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
72 సార్లు చాన్స్ ఇచ్చా.. నా భార్యను ప్రెగ్నెంట్ చేయలేకపోయాడు.. పక్కింటి వ్యక్తిపై కేసు వేసిన భర్త
జర్మనీలో వింత కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్యను గర్భవతిని చేయలేదని పొరుగింటి వ్యక్తిపై కేసు వేశాడు భర్త. అవును.. 2009లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 29 ఏళ్ల డెమెట్రియస్ సౌపోలోస్ తన

దిశ, వెబ్ డెస్క్ : జర్మనీలో వింత కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్యను గర్భవతిని చేయలేదని పొరుగింటి వ్యక్తిపై కేసు వేశాడు భర్త. అవును.. 2009లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 29 ఏళ్ల డెమెట్రియస్ సౌపోలోస్ తన భార్య ట్రౌట్ సౌపోలోస్‌ను అమితంగా ప్రేమించేవాడు. కానీ ఫెర్టిలిటీ సమస్యల కారణంగా ఆమె గర్భం దాల్చలేకపోయింది. అయితే ఐవీఎఫ్ ప్రయత్నించొచ్చు కానీ ల్యాబ్ బేబీస్ అంటారని వద్దనుకున్నారు దంపతులు.
దీనికి బదులుగా సహజంగా గర్భం దాల్చేలా చేయాలని పక్కింటి వ్యక్తి ఫ్రాంక్ మౌస్(34)తో సరోగసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగానే డబ్బు కూడా అప్పజెప్పాడు. వారానికి మూడు సార్లు భార్యతో శృంగారంలో పాల్గొనాలని.. మూడు నెలల టైమ్ ఇచ్చాడు. దాదాపు 72 ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె ప్రెగ్నెంట్ కాకపోవడంతో ఆయనకు టెస్ట్‌లు చేయించగా.. వ్యంధ్యత్వం ఉందని తేలింది. దీంతో అతనిపై దావా వేశాడు భర్త.






