- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
3వ అంతస్థు నుంచి భార్యను వేలాడదీసిన భర్త.. !
దేశంలో మహిళలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. కొంతమంది మహిళలపై ( Womens) లైంగిక దాడులు చేస్తుంటే.. మరి

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో మహిళలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. కొంతమంది మహిళలపై ( Womens) లైంగిక దాడులు చేస్తుంటే.. మరి కొంతమంది భర్తల రూపంలో... ఉండి టార్చర్ పెడుతున్నారు. వరకట్నం లేదా ఇతర కారణాల వల్ల భార్యలను ( Wives)... భర్తలు కొట్టడం ఇండియాలో ( India) చాలా కామన్ అయిపోయింది. వరకట్నం కోసం భార్యలను చంపిన సంఘటనలు కూడా... ఈ మధ్య ఎక్కువయ్యాయి.
అయితే తాజాగా ఓ దుర్మార్గుడు చేసిన పని దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ( Uttarakhand)... భార్య పైన కోపంతో... భర్త చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. కోపంతో భార్యను మూడవ అంతస్తు నుంచి కిందికి వేలాడదీశాడు దుర్మార్గుడు. తన మాట వినడం లేదని.. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని.. నిత్యం గొడవపడేవాడు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా భార్య ఎదురు తిరగడంతో.. ఆమె భర్త తెగించాడు.
ఏకంగా భార్యను మూడవ అంతస్తు నుంచి కిందికి వేలాడదీశాడు. దాదాపు 20 నిమిషాల పాటు నరకం చూపించాడు. అయితే కాలనీవాసులు రాగానే... అతన్ని చితక బాది ఆమెను కాపాడారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని... పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Shocking: Husband hangs wife from railing, Uttarakhand
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 7, 2025
pic.twitter.com/mEJ0J6KSq0






