- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లైన ఐదో రోజే లవర్‌తో పాడు పని చేస్తూ పట్టుబడ్డ భార్య (VIDEO)
* పెళ్లి అయిన ఐదో రోజే పాడు పని * కారులో అడ్డంగా దొరికిపోయిన భార్య * రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్తతో వాగ్వాదం * సోషల్ మీడియాలో వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో భార్యాభర్తల పవిత్ర బంధానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర దేశాలు ఈ గొప్ప సంప్రదాయాన్ని కీర్తించాయి. కలకాలం కలిసి ఉండే వివాహ బంధాన్ని కొన్ని దేశాలె ఫాలో అయ్యాయి కూడా. కానీ ఇప్పుడు ఇండియన్స్ ఫారిన్ కల్చర్ ఫాలో అవుతున్నారు. పెళ్లి చేసుకున్నా భాగస్వామికి హ్యాండ్ ఇస్తున్నరు. మాజీ లవర్స్‌ను వేసుకుని తిరిగేస్తున్నరు. ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి అయిన ఐదు రోజులకే లవర్‌తో కారులో తిరుగుతూ దొరికిపోయింది. అంతకు ముందు హోటల్‌లో శృంగారంలోనూ పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై స్పందిస్తున్న జనాలు.. అంతలా బాయ్ ఫ్రెండ్‌తో తిరగాలని ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. భర్తను ఎందుకు బలి చేస్తుందని ఫైర్ అవుతున్నారు. అయితే మరి కొందరు ఇంతకు ముందు ఇచ్చిన కోర్టు తీర్పులను గుర్తు చేస్తూ ఇందులో తప్పేమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.






