- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు, ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. సెలవులే సెలవులు
by Muthe.Rajitha |
విద్యార్థులకు(Students), ఉద్యోగులకు(Employees) భారీ గుడ్ న్యూస్.

X
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు(Students), ఉద్యోగులకు(Employees) భారీ గుడ్ న్యూస్. రానున్న ఆగస్టులో చల్లని వర్షాకాలం వెదర్ లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో చిన్నపాటి టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం రాబోతోంది. ఎందుకంటే ఆగస్టులో భారీగా సెలవులు(August Holidays) రాబోతున్నాయి మరి. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 9న రక్షా బంధన్, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 27న వినాయక చవితి రానున్నాయి. వీటితోపాటు వారాంతాలు కలుపుకుంటే సుమారు 8 నుంచి 10 రోజుల వరకు సెలవులే సెలవులు. సో, విద్యార్థులు, ఉద్యోగులకు సెలవుల పండగను తెస్తోంది రానున్న ఆగస్టు నెల. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సెలవుల్లో కొద్దిగా అటు ఇటు తేడాలు ఉండొచ్చు.
Next Story






