- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ తొండ మొహంది ఎలా నచ్చింది రా మీకు.. మోనాలిసా లేటెస్ట్ లుక్స్ వైరల్.. అవి కామెంట్స్ కావు బాబోయ్ బూతులు
మహా కుంభమేళలో ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: మహా కుంభమేళలో ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa) మనందరికీ సుపరిచితమే. ఈ 16 ఏళ్ల మధ్యప్రదేశ్ బ్యూటీ, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ ఉండగా, ఒక నెటిజన్ తీసిన వీడియోతో రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. ఆమె ఆకర్షణీయమైన తేనెకళ్లు, చిరునవ్వు, సింపుల్‌గా ఉండే స్వచ్ఛమైన అందంతో నెట్టింట్లో స్టార్ అయిపోయింది. జాతరలో పూసలు అమ్మే అమ్మాయి నుంచి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. దీంతో బాలీవుడ్‌లో చాన్స్ కొట్టేసింది కానీ సినిమా తెరపైకి వచ్చేందుకు టైం పట్టేలా ఉంది. ఆ లోపు ఈ అమ్మడు ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది.
అది రీసెంట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తోంది. ఉత్కర్ష్ సింగ్ (Utkarsh Singh)తో కలిసి మోనాలిసా ఆ సాంగ్‌లో చిందులేసింది. అయితే తాజాగా ఈ చిన్నదికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో లెహంగాలో హీరోయిన్స్‌ను ఏమాత్రం తీసిపోని అందంతో దర్శనమిచ్చింది. అలాగే నవ్వుతూ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పూసలమ్మే దాన్ని హీరోయిన్‌ను చేశారు కదరా అయ్యా అని, ఈ తొండ మొహంది ఎలా నచ్చింది రా మీకు అని, ఛీ ఏం బాలేదు.. ఆమె కంటే తెలంగాణ, ఆంధ్ర అమ్మాయిలు బాగుంటారని, పాపను ఎంత నలిపారో అంటూ బూతుల కామెంట్స్ చేస్తున్నారు. Link






