ఎయిడ్స్ రోగి వీరంగం.. తన రక్తంతో హాస్పిటల్లో రచ్చ రచ్చ.. కళ్లలోనూ చల్లడంతో..

by Sujitha Rachapalli |

నార్త్ కరోలినాలో దారుణం చోటు చేసుకుంది. యూఎన్సీ హెల్త్ రెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎయిడ్స్ రోగి.. తన రక్తాన్ని ఆరోగ్య సిబ్బంది, హాస్పిటల్లో కావాలనే పడేస్టూ వీరంగం సృష్టించాడు. నిజానికి గిల్ క్రిస్ట్ షుగర్ ట్రీట్మెంట్ కోసం ఐసీయూలో చేర్చడ్డాడు

ఎయిడ్స్ రోగి వీరంగం.. తన రక్తంతో హాస్పిటల్లో రచ్చ రచ్చ.. కళ్లలోనూ చల్లడంతో..
X

దిశ, వెబ్ డెస్క్ : నార్త్ కరోలినాలో దారుణం చోటు చేసుకుంది. యూఎన్సీ హెల్త్ రెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎయిడ్స్ రోగి.. తన రక్తాన్ని ఆరోగ్య సిబ్బంది, హాస్పిటల్లో కావాలనే పడేస్టూ వీరంగం సృష్టించాడు. నిజానికి గిల్ క్రిస్ట్ షుగర్ ట్రీట్మెంట్ కోసం ఐసీయూలో చేర్చడ్డాడు. అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అకస్మాత్తుగా చేతికి పెట్టిన సెలైన్ బాటిల్‌ను పీకేసిన వ్యక్తి.. తన హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని హాస్పిటల్ మొత్తం చల్లాడె. ఆరోగ్య సిబ్బంది కళ్లలో చల్లి.. వారు హెచ్‌ఐవీ వైరస్ సోకాలరి ప్లాన్ చేశాడు. మార్చి 30న ఈ ఘటనజరగ్గా పారిపోయాడు నిందితుడు. కాగా అప్పటి నుంచి అతన్ని వెతుకుతున్న పోలీసులు.. అక్టోబర్ 7న అరెస్టు చేశారు. మరోవైపు తన కారణంగా ఇబ్బంది పడ్డ ఆరోగ్య సిబ్బంది లేకపోవడం నిజంగా అదృష్టమే. కానీ ఫాలో అప్ చేయాలని సూచించారు వైద్యులు.

Next Story