- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వయసు 21..బాడీ కౌంట్ 20.. జెన్ జీ గర్ల్ మాటలు వింటే మైండ్ బ్లాకే
జెన్ జీ ఇటీవల నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ తరవాత ఈ పేరు ఎక్కువగా వినిపించింది. 1997 నుండి 2010 మధ్య డిజిటల్ యుగంలో పుట్టి స్మార్ట్ ఫోన్ లతో పెరిగిన వారిని జెన్ జీ కిడ్స్ అంటూ అభివర్ణిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: జెన్ జీ ఇటీవల నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ తరవాత ఈ పేరు ఎక్కువగా వినిపించింది. 1997 నుండి 2010 మధ్య డిజిటల్ యుగంలో పుట్టి స్మార్ట్ ఫోన్ లతో పెరిగిన వారిని జెన్ జీ కిడ్స్ అంటూ అభివర్ణిస్తారు. అయితే నేపాల్ జెన్ జీ ఉద్యమంతో ప్రభుత్వాన్నే పడవేయడంతో ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. జెన్ జీ చాలా స్పీడ్ అని దేనినైనా సాధించగలరని ఇలా చాలా రకాల అంచనాలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో జెన్ జీల మరో కోణాన్ని బయపెట్టింది.
ఫాస్ట్ జెనరేషన్ ఎలా గాడితప్పుతుందో చెప్పడానికి నిరర్శనంగా మారింది. వీడియోలో ఇద్దరు యువతి యువకుడు మాట్లాడుకుంటుండగా యువతి సంచలన కామెంట్స్ చేసింది. ఇద్దరూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లేదా డేటింగ్ యాప్ లో మాట్లాడుకుంకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా యువకుడు నీ బాడీ కౌంట్ (ఎంత మందితో గడిపారు అనే సంఖ్య) అడగ్గా యువతి ఆలోచింకుండా 20 అని చెప్పింది.
దీంతో యువకుడు అవాక్కై 20 బాడీకౌంట్ ఆ వయస్సా అని ప్రశ్నించాడు. దానికి తన వయసు 21 అని 20మందితో గడిపానని యువతి చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా నీకు కూడా బాడీకౌంట్ ఉన్న అమ్మాయే భార్యగా వస్తుందని వ్యాఖ్యానించింది. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో యువతి సిగరెట్ తాగుతూ కనిపించింది. ఒక్కొక్కరికీ కనీసం ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారని చెప్పింది. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుండగటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ జెనరేషన్ లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కష్టమే అంటూ మండిపడుతున్నారు.






