- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబ్బాయిలు జాగ్రత్త.. నల్లగా ఉన్న యువతిని తెల్లగా హీరోయిన్ మాదిరి చేసేశారు కదరా అయ్యా.. ఎంత పూసినా మారుతి కారు BMW అవ్వదురా..
సాధారణంగా అమ్మాయిలు మేకప్ (Makeup) అంటే ఎంతో ఇష్టపడతారు.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అమ్మాయిలు మేకప్ (Makeup) అంటే ఎంతో ఇష్టపడతారు. తమను తాము అందంగా చూపించుకునేందుకు ఇష్టపడతారు. ఇక, పెళ్లి (Wedding) అంటే అమ్మాయిల మేకప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. పెళ్లి వీడియోలు, ఫొటోల్లో అందంగా కనిపించాలని తహతహలాడుతుంటారు. పెళ్లి మేకప్ కోసం గంటలు గంటలు కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ యువతికి వేసిన మేకప్ చూస్తే మాత్రం నివ్వెర పోవాల్సిందే.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఆ అమ్మాయి చాలా నల్లగా ఉంది. అయితే ఆమెను తెల్లగా చేయడం కోసం ఫౌండేషన్‌ను ఏసియస్ పేయింట్ పూసినట్టు పూస్తుంది మేకప్ ఆర్టిస్ట్. అల ఆమె మెడకు కూడా పూసి తెల్లగా నిగనిగలాడేలా చేసేసింది. అంతేకాకుండా మొహానికి కూడా బ్రష్‌తో రప్పా రప్పా పూసి నల్లగా ఉన్న ఆ అమ్మాయిని తెల్లగా హీరోయిన్ మాదిరి చేసేసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు లప్పం పెట్టారు కదా పేపర్ కొట్టండి అని, అది మేకప్ కాదు ఏషియన్ పెయింట్ అని, బర్జర్ పెయింట్స్...ధర తక్కువ మన్నిక ఎక్కువ అని, అదేంటి గోడకు పెయింట్ ఎసినట్టు ఏస్తున్నాడు....బహుశా పూర్వజన్మలో ఆ మేకప్ ఆర్టిస్ట్ పెయింటర్ అయ్యుంటుంది అని, ఎంత పూసినా మారుతి కారు Bmw అవ్వదురా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.Link






